పాజిటివ్‌గా మార్కెట్లు! ర్యాలీకి సిద్ధంగా ఉన్న స్టాక్స్ ఇవే...!

పాజిటివ్‌గా మార్కెట్లు! ర్యాలీకి సిద్ధంగా ఉన్న స్టాక్స్ ఇవే...!

బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గత ఏడు వరుస సెషన్లలో రాణించడం మదుపర్ల సెంటిమెంట్ మరింత బలపడింది. టెక్నికల్ ఇండికేటర్స్ చాలా పాజిటివ్‌గా ఉండటం, MACD ఛార్టులు బుల్లిష్ ట్రెండ్‌ను కనబరచడంతో ఆశావహ పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పొచ్చు. ఈ నెపథ్యంలో డైలీ ఛార్టులు, టెక్నికల్ ఛార్టులను పరిశీలిస్తే.. దాదాపు 42 స్టాక్స్ రానున్న రోజుల్లో మంచి ర్యాలీని కొనసాగించవచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. టెక్నికల్ ఛార్టుల్లో ఈ స్టాక్స్ మంచి స్ట్రాంగర్ పొజీషన్లను కనబరుస్తున్నాయి. 
ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, మ్యాక్స్ ఫిన్ , కరూర్ వైశ్యా బ్యాంక్, టోరెంట్ పవర్, వరున్ బేవరేజెస్, షాలిమార్ పెయింట్స్ వంటి స్టాక్స్ స్ట్రాంగ్ ట్రేడింగ్ వాల్యూమ్స్‌తోనూ, పాజిటివ్ అప్‌ట్రెండ్‌తోనూ కనబడుతున్నాయి. ఈ స్టాక్స్ రానున్న రోజుల్లో ర్యాలీని కొనసాగిస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
బజాజ్ ఫిన్ సర్వ్, ర్యాలీస్ ఇండియా, చోళమండలం ఫైనాన్స్, సెంచరీ ప్లేబోర్డ్స్ , మ్యూజిక్ బ్రాడ్ కాస్ట్ వంటి స్టాక్స్ MACD ఛార్టుల్లో బుల్లిష్ క్రాసోవర్‌ను కనబరుస్తున్నాయి. 

 
Disclaimer: పైన పేర్కొన్న వివరాలు స్టాక్ ఎనలిస్టులు, బ్రోకింగ్ కంపెనీలచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.

 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');