ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (Nov 04)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (Nov 04)

రిలయన్స్‌ క్యాపిటల్‌ : NCD చెల్లింపులో డిఫాల్ట్‌ అయిన కంపెనీ
వొడాఫోన్‌ ఐడియా : కంపెనీ లాంగ్‌టర్మ్‌ రేటింగ్‌ను తగ్గించిన ఇండియా రేటింగ్స్‌
కోల్‌ ఇండియా : అక్టోబర్‌లో 20.9శాతం తగ్గిన కోల్‌ ఇండియా ఉత్పత్తి
ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌: ఎన్‌డీసీల ద్వారా నిధులను సమీకరించేందుకు ఈనెల 6న సమావేశం కానున్న కంపెనీ బోర్డు
బెర్జర్‌ పెయింట్స్‌: ఎస్‌టీపీ లిమిటెడ్‌లో వాటాను 91.94శాతం నుంచి 95.53 శాతానికి పెంచుకున్న బెర్జర్‌ పెయింట్స్‌
ఆల్కెమ్‌ ల్యాబ్స్‌ : డామన్‌, బడ్డిలోని మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ ఈఐఆర్‌ జారీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
ఐషర్‌ మోటార్స్‌ : గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్‌లో 70,451 యూనిట్ల నుంచి 71,964 యూనిట్లకు పెరిగిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయాలు
టాటా మోటార్స్‌: గత నెల్లో 34శాతం క్షీణతతో 41,354 యూనిట్లుగా నమోదైన అమ్మకాలు, మొత్తం దేశీయ కార్ల విక్రయాల్లోనూ 32శాతం క్షీణత
వీమార్ట్‌: క్యూ-2లో మరింత పెరిగిన నష్టాలు, గత ఏడాదితో పోలిస్తే రూ.4 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగిన నికరనష్టం
యెస్‌ బ్యాంక్‌ : క్యూ-2లో రూ.600 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన యెస్‌ బ్యాంక్‌, గత ఏడాది ఇదే సమయంలో రూ.964.7 కోట్లుగా ఉన్న నికరలాభం

Today Results..
హెచ్‌డీఎఫ్‌సీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌టీ మీడియా, ఇంటలెక్ట్‌ డిజైన్‌, కేఆర్‌బీఎల్, నోసిల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, కేర్‌ రేటింగ్స్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌,
మహీంద్రా లాజిస్టిక్స్‌, ఎంఆర్‌పీఎల్‌‌, ‌ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌‌, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌‌, సుందరం ఫాజనర్స్‌‌, టీసీఐ ఎక్స్‌ప్రెస్‌‌, వరుణ్‌ బెవరేజెస్‌‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌‌, ది హైటెక్‌ గేర్స్‌, వాబ్కో ఇండియా, వీల్స్‌
ఇండియా

IPO అప్‌డేట్స్‌..

  • ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓకో రంగం సిద్ధం
  • పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమైన సౌదీ అరేబియా ప్రభుత్వరంగ దిగ్గజ చమురు సంస్థ సౌదీ అరామ్‌కో
  • గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌, ఐపీఓ విలువ సుమారు రూ.119 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనాలు
  • ప్రపంచంలో 10 శాతం చమురు ఉత్పత్తి చేస్తున్న అరామ్‌
  • రియాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లను విక్రయించనున్నట్లు స్పష్టం చేసిన అరామ్‌కో