5 ఏళ్ళుగా లాభాలనిస్తున్న MF కంపెనీలు ఇవే..! 

5 ఏళ్ళుగా లాభాలనిస్తున్న MF కంపెనీలు ఇవే..! 

సాధారణంగా మ్యూచువల్ ఫండ్ ఎడ్వైజర్స్ ఇన్వెస్టర్లకు MF కంపెనీల స్కీమ్స్ ను పరిశీలించమంటారు. స్థిరంగా మంచి పెర్ఫార్మ్ చేస్తున్న స్కీముల్లోనే పెట్టుబడులు పెట్టమని కూడా సూచిస్తుంటారు. మార్కెట్లు ఒడుదిడుకుల్లో ఉన్నా... బాండ్స్ , ఈక్విటీ మార్కెట్లు అస్థిరంగా ఉన్నా సరే... కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మంచి రిటర్న్స్ నే అందించాయి. ఎకనామిక్ టైమ్స్ జరిపిన ఓ సర్వేలో గత 5 నుండి 7 సంవత్సరాలుగా  నెగిటివ్ రిటర్న్స్ ను ఇవ్వని కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలను వారు గుర్తించారు. ఇన్వెస్టర్లకు 20 నుండి 28 శాతం వరకూ ప్రతి యేటా లాభాలను అందిస్తూ వచ్చిన కంపెనీలను వారు ఎంపిక చేశారు. అవేంటో మనమూ చూద్దాం. 
లార్జ్ క్యాప్ స్కీమ్స్ : 
ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్:
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 3.57 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 22.13 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 7.87 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 21.83 శాతం రిటర్న్స్‌ను అందించింది. 
....................
HDFC టాప్ 100 ఫండ్: 
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 5.11 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 21.73 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 9.33 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 22.58 శాతం రిటర్న్స్‌ను అందించింది. 
..........................
టాటా లార్జ్ క్యాప్ ఫండ్ :
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 1.24 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 21.01 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 6.04 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 20.61 శాతం రిటర్న్స్‌ను అందించింది. 
................................
ఆదిత్య బిర్లా SL ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ :
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 3.73 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 18.79 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 9.19 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 17.89 శాతం రిటర్న్స్‌ను అందించింది. 
.............................
మిరాయి ఎసెట్స్ లార్జ్ క్యాప్ ఫండ్ : 
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 10.11 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 18.47 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 13.34 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 18.04 శాతం రిటర్న్స్‌ను అందించింది. 
.................................

మిడ్ క్యాప్ స్కీమ్స్ :
నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ :
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 0.76 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 26.07 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 6.13 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 26.51 శాతం రిటర్న్స్‌ను అందించింది. 
,,,,,,
సుందరమ్ మిడ్ క్యాప్ ఫండ్ :
ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ళ కాల వ్యవధిలో కనిష్టంగా 2.26 శాతం రిటర్న్స్ ను , గరిష్టంగా 24.70 శాతం రిటర్న్స్ ను అందించింది. అలాగే 7 సంవత్సరాల కాల వ్యవధికి గానూ కనిష్టంగా 8.34 శాతం రిటర్న్స్ ను, గరిష్టంగా 21.86 శాతం రిటర్న్స్‌ను అందించింది. 

...........................


 tv5awards