స్టాక్‌ మార్కెట్లో కొనసాగుతోన్న లాభాలు

స్టాక్‌ మార్కెట్లో కొనసాగుతోన్న లాభాలు

వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతోన్నాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 39200 ఎగువన, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 11600 ఎగువన ట్రేడవుతోన్నాయి. ఇక బ్యాంకింగ్‌ షేర్లలోనూ కొనుగోళ్ళ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభంతో 29600 ఎగువన కదలాడుతోంది. ఐటీ, టెక్నాలజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి.

నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌..
హెచ్‌సీఎల్‌ టెక్‌    1,129    34.15    3.12%
ఐషర్‌ మోటార్స్‌    21,065    544    2.65%
టెక్‌ మహీంద్రా    741.95    15.35    2.11%
టాటా మోటార్స్‌    134.50    1.85    1.39%
ఎల్‌అండ్‌టీ        1,453    21.60    1.51%

నిఫ్టీ టాప్‌ లూజర్స్‌..
BPCL                  504.25    -22.85    -4.34%
భారతీ ఎయిర్‌టెల్‌    352.75    -7.60      -2.11%
IOC                    142.15    -2.35      -1.63%
గ్రాసీం                   731.00    -12.15    -1.63%
భారతి ఇన్‌ఫ్రాటెల్‌    255.75    -3.60    -1.39%