ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (అక్టోబర్ 23)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (అక్టోబర్ 23)
 • యాక్సిస్‌ బ్యాంక్‌తో కార్పొరేట్‌ ఒప్పందం కుదుర్చుకుని పత్రాలపై సంతకాలు చేసిన బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అనుబంధ సంస్థ
 • మిడిల్‌ ఈస్ట్‌ నుంచి 635 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌
 • తెలంగాణాలో ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన హట్సన్‌ ఆగ్రో
 • హోటల్‌ లీలావెంచర్స్‌ సీఎఫ్‌ఓ రాజన్‌ షా రాజీనామా
 • ఈ శుక్రవారం జరిగే బోర్డు మీటింగ్‌లో రూ.5300 కోట్ల నిధుల సమీకరణ అంశాన్ని పరిశీలించనున్న పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
 • వచ్చే ఏడాది మార్చిలో రిటైర్‌ కానున్న ఏషియన్‌ పెయింట్స్‌ ఎండీ, సీఈఓ కేబీఎస్‌ ఆనంద్‌
 • వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఏషియన్‌ పెయింట్స్‌ కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న అమిత్‌ సింఘాల్‌
 • శార్దా క్రాప్‌కెమ్‌ సీఎఫ్‌ఓ ఆశిష్‌ లోధా రాజీనామా
 • జె.కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో 5.38శాతం నుంచి 7.5శాతానికి వాటా పెంచుకున్న హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌
 • ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న హోటల్‌ లీలా వెంచర్స్‌
 • క్యూ-2లో 38శాతం వృద్ధితో రూ.2407.25 కోట్లకు పెరిగిన కోటక్‌ మహీంద్రా కన్సాలిడేటెడ్‌ నికరలాభం
 • యాక్సిస్‌ బ్యాంక్‌పై కార్పొరేట్‌ పన్నుల ప్రభావం, క్యూ-2లో రూ.112 కోట్ల నష్టాన్ని ప్రకటించిన బ్యాంక్‌
 • రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 పైసల డివిడెండ్‌ను ప్రకటించిన గ్రాన్సూల్స్‌ ఇండియా, రికార్డ్‌ డేట్‌ నవంబర్‌ 2
 • రుణ భారం తగ్గించుకునేందుకు రెండు జాయింట్‌ వెంచర్స్‌లో ఉన్న వాటాను విక్రయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన గ్రాన్యూల్స్‌ ఇండియా బోర్డు
 • క్యూ-2లో రూ.60 కోట్ల నుంచి రూ.96 కోట్లకు పెరిగిన గ్రాన్యూల్స్‌ ఇండియా లాభం
 • రెండో త్రైమాసికంలో రూ.366 కోట్ల నుంచి రూ.503 కోట్లకు పెరిగిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ నికరలాభం
 • క్యూ-2లో రూ.47.18 కోట్ల నుంచి రూ.42.07 కోట్లకు తగ్గిన సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ నికరలాభం