స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 17)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 17)
 • క్యూ-2లో 34.6శాతం క్షీణతతో రూ.135 కోట్లుగా నమోదైన మైండ్‌ట్రీ నికరలాభం
 • రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన మైండ్‌ట్రీ
 • రూ.500 కోట్ల విలువైన డిబెంచర్లను జారీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ
 • బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో 1.23శాతం నుంచి 6.48 శాతానికి వాటా పెంచుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌
 • గురుగ్రామ్‌లో కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేసిన షాపర్స్‌ స్టాప్‌
 • ఎన్‌పీకే ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసిన జువారీ ఆగ్రో కెమికల్స్‌
 • ఎన్‌సీడీలపై రూ.41.1 లక్షల వడ్డీ చెల్లింపులో కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ డిఫాల్ట్‌
 • ఈనెల 21న జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణ అంశంపై చర్చించనున్న రాణే మద్రాస్‌
 • రేపు జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సేకరణపై అంశాన్ని పరిశీలించనున్న శ్రీ సిమెంట్‌
 • ట్రిమాక్స్‌ స్మార్ట్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో 49శాతం వాటా కొనుగోలు చేసిన క్వెస్‌ కార్ప్‌
 • రూ.158 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్న ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్‌ రెక్టిఫైయర్స్‌ ఇండియా


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');