స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 10)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 10)
 • లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకోవాలన్న ఇండియా బుల్స్‌ గ్రూప్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ఆర్‌బీఐ
 • అనిల్‌ అంబానీ కుమారులు అన్‌మోల్ అంబానీ‌, అన్షూల్‌ అంబానీలను డైరెక్టర్లుగా నియమించిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా
 • కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే ఏజీఎంలో అనుమతులు పొందనున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రా
 • ఆసియా, యూరోప్‌, అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచి రూ.5330 కోట్ల నిధులను సమీకరించిన భారతి ఎయిర్‌టెల్‌
 • రుణ, డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించిన ఎస్‌బీఐ
 • యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి టొరెంట్‌ ఫార్మాకు వార్నింగ్‌ లెటర్‌
 • ఈనెల 14న జరిగే బోర్డుమీటింగ్‌లో బైబ్యాక్‌ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్న ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌
 • కేంద్రానికి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో రూ.11768 కోట్ల విలువైన షేర్లను జారీ చేసేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు అనుమతి
 • ఎన్‌సీడీలపై రూ.5.92 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైన సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌
 • ఈ శనివారం జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణ అంశాన్ని పరిశీలించనున్న ఫ్యూచర్‌ రిటైల్‌
 • శ్రీరామ్‌ ఈపీసీ, శ్రేయీ ఇన్‌ఫ్రా సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');