ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (అక్టోబర్ 4)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (అక్టోబర్ 4)
 • యెస్‌ బ్యాంక్‌ నుంచి వైదొలిగిన ఆ సంస్థ సీనియర్‌ గ్రూప్‌ అధ్యక్షుడు, సీఎఫ్‌ఓ రజత్‌ మోంగా
 • ధంపూర్‌లో కొత్త దేశీయ మద్యం డిస్టిలరీ యూనిట్‌ను ప్రారంభించిన ధంపూర్‌ షుగర్‌ మిల్స్‌
 • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి రూ.2130 కోట్ల విలువైన షేర్లను కేటాయించనున్న యూకో బ్యాంక్‌
 • సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ స్వతంత్ర డైరెక్టర్‌ సందీప్‌ ఎం సింఘ్వి రాజీనామా
 • వార్షిక పద్ధతిలో పెట్టుబడి ఉపసంహరణపై లాభం 83శాతం పెరిగినట్టు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ
 • మన్‌పసంద్‌ బేవరేజెస్‌ ఆడిటర్లు బట్టిబోయ్‌, పురోహిత్‌లు రాజీనామా, తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందన్న కంపెనీ
 • ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 5.12శాతం నుంచి 3.02శాతానికి వాటాను ఉపసంహరించుకున్న సుందరం మ్యూచువల్‌ ఫండ్‌


ఐపీఓ అప్‌డేట్స్‌..

 • ఐఆర్‌సీటీసీ ఐపీఓ స్పందన అదుర్స్‌, 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌
 • మొత్తం 2 కోట్ల షేర్లకు గాను 225 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలు
 • నిన్నటితో ముగిసిన ఐఆర్‌సీటీసీ ఐపీఓ
 • క్యూఐబీ విభాగంలో 109 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 354 రెట్లు, రిటైలర్స్‌ విభాగంలో 14.65 రెట్లు అధికంగా బిడ్‌లు దాఖలు