స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 01)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 01)
 • రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రుణభారాన్ని తగ్గించనున్నట్టు ఏజీఎంలో ప్రకటించిన కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ
 • PNBకి రూ.3వేల కోట్లు, BOBకి రూ.7వేల కోట్ల మూలధన సాయం అందించిన కేంద్ర ప్రభుత్వం
 • పీఎన్‌బీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ సునీల్‌ మెహతా రాజీనామా
 • రూ.400 కోట్ల మణిపూర్‌ ప్రాజెక్ట్‌ కోసం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌బీసీసీ
 • రూ.20 కోట్ల విలువైన వాణిజ్య పత్రాలను విడుదల చేసిన భారత్‌ రసాయన్‌
 • రూ.300 కోట్ల నిధులను సమీకరించడానికి వాటాదారుల అనుమతి పొందిన MBL ఇన్‌ఫ్రా
 • ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కళ్యాణ్‌ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసిన నేషనల్‌ పెరాక్సైడ్‌
 • బీపీసీఎల్‌, ఎస్‌సీఐలో మొత్తం వాటాను విక్రయించాలని సూచించిన సెక్రటరీస్‌ ప్యానెల్‌


ఐపీఓ అప్‌డేట్స్..

 • ఐఆర్‌సీటీసీ ఇష్యూకు రిటైలర్ల నుంచి స్ట్రాంగ్‌ డిమాండ్‌
 • తొలిరోజూ 81శాతం సబ్‌స్క్రైబ్‌ అయిన ఐఆర్‌సీటీసీ
 • రిటైల్‌ పోర్షన్‌లో 2.23 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 1.15 రెట్లు సబ్‌స్ర్కిప్షన్‌
 • రూ.645 కోట్ల నిధులను సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినఐఆర్‌సీటీసీ
 • ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.315-320గా నిర్ణయించిన ఐఆర్‌సీటీసీ
 • రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.10 డిస్కౌంట్‌ ఇస్తున్న ఐఆర్‌సీటీసీ