స్టాక్స్ ఇన్ న్యూస్ (సెప్టెంబర్ 19)

స్టాక్స్ ఇన్ న్యూస్ (సెప్టెంబర్ 19)

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: టైర్-2 బాండ్స్‌కు నెగిటివ్ ఔట్‌లుక్‌తో ఏ+ రేటింగ్ ఇచ్చిన ఇక్రా
టాటా కమ్యూనికేషన్స్: ఫుల్లీ మేనేజ్డ్ కాంటాక్ట్ సెంటర్ సొల్యూషన్స్ కోసం సిస్కోతో భాగస్వామ్యం ఏర్పాటు
నాల్కో: 2018-19 ఆర్థిక సంవత్సరానికి రికార్డ్ స్థాయిలో 115 శాతం (రూ. 5.75) డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
మహీంద్రా సీఐఈ: కమర్షియల్ పేపర్ ప్రోగ్రామ్కు ఏ1+ రేటింగ్ ఇచ్చిన ఇక్రా
RITES: శ్రీలంక ట్రాన్స్‌పోర్ట్ & సివిల్ ఏవియషన్ మినిస్ట్రీ నుంచి రూ. 160 కోట్ల ఎక్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ
ఎన్‌టీపీసీ: ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్ 5,000 మె.వా. సామర్ధ్యం గల అల్ట్రా మెగా రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఎన్‌టీపీసీ
ఓబీసీ: బ్యాంక్‌కు చెందిన బాండ్స్‌కు స్టేబుల్ ఔట్‌లుక్ ఇచ్చిన ఇక్రా
లారస్ ల్యాబ్స్: ఫార్మాకేర్ సబ్సిడరీని 75,000 దక్షిణాఫ్రికా రాండ్స్‌తో కొనుగోలు చేయనున్న కంపెనీ
ఆమ్రపాలి ఫిన్‌క్యాప్: కంపెనీలో 12.09 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో విక్రయించిన గుజరాత్ న్యాచురల్ రీసోర్సెస్