స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (సెప్టెంబర్ 11)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (సెప్టెంబర్ 11)
 • రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌లో ఓపెన్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 3.15 శాతం వాటాను విక్రయించే యోచనలో రిలయన్స్‌ క్యాపిటల్‌ ప్రమోటర్లు
 • రష్యాకు చెందిన PJSC బయోసిన్టెజ్‌లో 96.96 శాతం నుంచి 100 శాతానికి వాటాను పెంచుకున్న సన్‌ఫార్మా
 • గత నెల్లో 6.7శాతం క్షీణతతో 34,176 యూనిట్లుగా నమోదైన జేఎల్‌ఆర్‌ అమ్మకాలు, టాటామోటార్స్‌ షేర్‌పై ప్రభావం చూపే అవకాశం
 • సంకల్ప్‌ సెమికండక్టర్స్‌లో 100 శాతం వాటాను రూ.180 కోట్లకు కొనుగోలు చేయనున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
 • అపోలో ఇండియా ప్రైవేట్‌ ఈక్విటీ(మారిషస్‌)కు 64.8 లక్షల షేర్లను కేటాయించేందుకు అంగీకరించిన ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ బోర్డు
 • ఐనాక్స్‌ లీజర్‌లో 5.2 శాతం నుంచి 7.4శాతానికి వాటా పెంచుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌
 • వివిధ కాలవ్యవధి గల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటును 15-20 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌
 • లునార్‌మెక్‌ టెక్నాలజీస్‌లో వాటాను 35 శాతం నుంచి 55 శాతానికి పెంచుకున్న వరుణ్‌ బేవరేజెస్‌
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి ఎస్సార్‌ షిప్పింగ్‌, కిర్లోస్కర్‌ ఎలక్ట్రిక్‌, ప్రభాత్‌ డెయిరీ, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌, పురవంకర
 • అలెంబిక్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 20శాతానికి పెంపు
 • శిల్పా మెడికేర్‌, హాత్‌వే కేబుల్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు