స్టాక్స్ టు వాచ్ (23, ఆగస్ట్ 2019)

స్టాక్స్ టు వాచ్ (23, ఆగస్ట్ 2019)
 • సన్ ఫార్మా: సన్ ఫార్మాకు చెందిన డపాగ్లిఫ్లోజిన్‌కు యుఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం
 • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: శ్రీనివాసన్ వైద్యనాథన్‌ను సీఎఫ్‌ఓగా నియమించిన బ్యాంక్
 • పిడిలైట్: బంగ్లాదేశ్‌ తయారీ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన పిడిలైట్ ఇండస్ట్రీస్
 • డీఎల్ఎఫ్: సుప్రీంకోర్టు నుంచి నోటీసు అందిందనే వార్తలను, సంస్థపై వచ్చిన ఆరోపణల ఖండన
 • డాబర్: ఎక్సెల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో నియంత్రణ వాటా కొనుగోలు
 • ఇన్ఫోసిస్: యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌తో కొత్త టెక్నాలజీ అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందం
 • కెపాసైట్ ఇన్‌ఫ్రా: ఆగస్ట్ 20 నుంచి కంపెనీకి చెందిన కొన్ని ప్రాంతాలలో ఐటీ సోదాలు, కార్యకలాపాలపై ప్రభావం లేదన్న కంపెనీ
 • 63 మూన్స్ టెక్నాలజీస్: బాంబే హైకోర్టులోమహరాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ కేసులో విజయం
 • బీహెచ్ఈఎల్: లాంగ్‌టెర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్‌కు నెగిటివ్ నుంచి స్టేబుల్‌కు ఔట్‌లుక్ సవరణ, రేటింగ్ ఏఏ+గా కొనసాగింపు
 • గుజరాత్ స్టేట్ పెట్రోనెట్: జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. టి. నటరాజన్ రాజీనామా, ఆగస్ట్ 22 నుంచి వర్తింపు
 • సోమానీ సిరామిక్స్: స్కాబ్లోనాతో విలీన ఒప్పందాన్ని ఆమోదించిన బోర్డ్
 • ఫ్యూచర్ రిటైల్: ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటా కొనుగోలు చేయనున్న అమెజాన్


Most Popular