స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 22)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 22)
 • ఎన్టీపీసీ విజ్ఞప్తి మేరకు ఒడిషా కోల్‌బ్లాక్‌ను అప్పగించడానికి కేంద్రం సుముఖత
 • ముడి ఇనుము ధరలను టన్నుకు రూ.200 తగ్గించిన ఎన్‌ఎండీసీ
 • రూ.32వేల కోట్ల నిధులను సమీకరించే యోచనలో ఉన్నట్టు ప్రకటించిన హెచ్‌పీసీఎల్‌
 • ఎన్‌సీడీలపై రూ.50 లక్షల వడ్డీ చెల్లించడంలో విఫలమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌
 • రెడింగ్టన్‌ ఇండియాలో 7.4శాతం నుంచి 5.3శాతానికి వాటా తగ్గించుకున్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌
 • నాగాలాండ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌లో 3 కొత్త స్టోర్లను ప్రారంభించిన వీమార్ట్‌
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి శ్రేయాస్‌ షిప్పింగ్‌
 • సీజీ పవర్‌, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి పెంపు
 • ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయించిన ఫిడెలిటీ మేనేజ్‌మెంట్‌
 • తమ కంపెనీలో ఐటీసీ వాటా కొనుగోలు చేయనుందనే వార్తలను ఖండించిన కాఫీ డే
 • జై రియాల్టీ వెంచర్స్‌ను విలీనం చేసుకోవాలని నిర్ణయించిన జైకార్ప్‌
 • టాటా స్పాంజ్‌ ఐరన్‌ పేరును "టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌"గా మార్చేందుకు అనుమతి తీసుకున్న కంపెనీ


Most Popular