స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 21)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 21)
  • విమానాశ్రయ వ్యాపారాన్ని రెండుగా విభజించనున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
  • రెండు కంపెనీలుగా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీ అనుమతిని తీసుకున్న  జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
  • డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు షాక్‌, ఏపీలోని దువ్వాడ ప్లాంట్‌పై 8 అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
  • తమ వడోదరా ప్లాంట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపిన అలెంబిక్‌ ఫార్మా
  • దీపక్‌ నైట్రేట్‌ లాంగ్‌టర్మ్‌ రేటింగ్‌ను ‘A+’ నుంచి ‘AA-’కు పెంచిన ఇక్రా
  • టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో వాటాను 6.61 శాతం నుంచి 4.41శాతానికి తగ్గించుకున్న షాపూర్‌జీ పల్లోంజి ఫైనాన్స్‌
  • అక్టోబర్‌ 1 నుంచి ముంబాయి నుంచి టెర్మినల్‌2కు తమ కార్యకలాపాలను మార్చనున్న స్పైస్‌జెట్‌
  • రిలయన్స్‌ క్యాపిటల్‌లో మొత్తం 4.65శాతం వాటాను విక్రయించిన జుపిటర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
  • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి ఏజీసీ నెట్‌వర్క్స్‌
  • సరిగమా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, శ్రేయాస్‌ షిప్పింగ్‌, ఐనాక్స్‌ విండ్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి మార్పు


Most Popular