ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (August 20)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (August 20)
 • ఇవాళ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నోవా ఐరన్‌, తాంతియా కన్‌స్ట్రక్షన్స్‌, సీనిక్‌ ఎక్స్‌పోర్ట్స్‌
 • ఇవాళ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కానున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌
 • టాటా మోటార్స్‌ లాంగ్‌టర్మ్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన కేర్‌ రేటింగ్స్‌
 • వ్యక్తిగత కారణాలతో వొడాఫోన్‌ ఐడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన బాలేశ్‌ శర్మ
 • వొడాఫోన్‌ ఐడియా కొత్త ఎండీ, సీఈఓగా రవీందర్‌ టక్కర్‌ నియామకం
 • డిఫెన్స్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ.2467 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌
 • వచ్చే 18 నెలల్లో ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేయనున్న హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌
 • రూ.1,571 కోట్ల ఎన్‌సీడీలు, కమర్షియల్‌ పేపర్స్‌ తిరిగి చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్
 • రూ.4.74 కోట్ల ఎన్‌సీడీల వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్‌ అయిన IL&FS ట్రాన్స్‌పోర్టేషన్‌
 • కొకొయా మాల్ట్‌ బేవరేజ్‌ మిలోను లాంఛ్‌ చేసిన నెస్లే
 • ఇజరా ఆప్స్‌లో ఉన్న మొత్తం వాటాను విక్రయించిన సొనాటా సాఫ్ట్‌వేర్‌ యూరోపియన్‌ అనుబంధ సంస్థ
 • క్రాంప్టన్‌ గ్రీవ్స్‌లో వాటాను 5.2శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించుకున్న ఎల్‌ఐసీ
 • ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా హిందాల్కోలో 8.3శాతం నుంచి 10.4 శాతానికి వాటాను పెంచుకున్న ఎల్‌ఐసీ
 • దేశీయ మార్కెట్లోకి క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే రేషే అవాస్టిన్‌ బయోసిమిలర్‌ మెడిసిన్‌ను విడుదల చేసిన డాక్టర్‌ రెడ్డీస్‌
 • ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.300 కోట్లు సమీకరించేందుకు ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సన్నాహాలు
 • మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీతో మిహాన్‌ క్యాంపస్‌ విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నహెచ్‌సీఎల్‌ టెక్‌
 • రూ.845 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల కాంట్రాక్టును సంపాదించిన కేఈసీ ఇంటర్నేషనల్‌
 • DLF వోల్‌టైమ్‌ డైరెక్టర్‌ కుశాల్‌ పాల్‌ సింగ్‌ రాజీనామా
 • DLF నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగనున్న కుశాల్‌ పాల్‌ సింగ్‌
 • గత రెండునెలల్లో రూ.538 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్న పెన్నార్‌ ఇండస్ట్రీస్‌
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారిన ఎస్‌ చంద్‌ అండ్‌ కంపెనీ
 • షార్ట్‌ టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి శిల్పా మెడికేర్‌, సరిగమా ఇండియా
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి కామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌, న్యూ ఢిల్లీ టెలివిజన్‌ తొలగింపు


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');