ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (August 1)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (August 1)
 • తొలి త్రైమాసికంలో ఐషర్‌ మోటార్స్‌ నికరలాభం 21.6శాతం క్షీణతతో రూ.451.8 కోట్లుగా నమోదు
 • క్యూ-1లో రూ.87.72 కోట్ల నుంచి రూ.109.78 కోట్లకు పెరిగిన ఇండియా వెంచర్స్‌ నికరలాభం
 • గోవాలోని యూనికెమ్‌ ల్యాబ్స్‌పై 4 అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • ఈక్విటీ, రుణం రూపంలో రూ.27,300 కోట్ల నిధులను సమీకరించే యోచనలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
 • క్యూ-1లో రూ.21.3 కోట్ల నుంచి రూ.18.1 కోట్లకు తగ్గిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికరలాభం
 • రూ.4224 కోట్లకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 11శాతం వాటా కొనుగోలు చేయనున్న అమెరికా కంపెనీ ఇన్వెస్కో అపెన్‌హీమర్‌ 
 • క్యూఐబీల నుంచి వాటా మూలధనంగా రూ.2వేల కోట్లను సమీకరించనున్న అలహాబాద్‌ బ్యాంక్‌
 • తొలి త్రైమాసికంలో 47శాతం క్షీణతతో రూ.3737 కోట్లుగా నమోదైన ఐఓసీ నికరలాభం
 • సంస్థ డైరెక్టరుగా ఎన్‌.చంద్రశేఖరన్‌ను మరోసారి నియమించేందుకు టాటా మోటార్స్‌ వాటాదారులు ఆమోదం

ఐపీఓ అప్‌డేట్స్‌..

 • ఆఫ్లె ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు భారీ స్పందన, 86.45 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌
 • రూ.459 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఆప్లే ఇండియా
 • 33.78 లక్షల షేర్లకు గాను 29.20 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు
 • ఆగస్టు 5న ప్రారంభం కానున్న స్ఫూర్తి ఫైనాన్షియల్‌ ఐపీఓ
 • పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.400 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.800 కోట్లు సమీకరించనున్న స్ఫూర్తి ఫైనాన్షియల్‌
 • ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న స్ఫూర్తి ఫైనాన్షియల్‌ ఇష్యూ ధరల శ్రేణి రూ.853-856


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');