కెఫె కాఫీడే ప్రమోటర్‌ వీజీ సిద్ధార్థ అదృశ్యం

కెఫె కాఫీడే ప్రమోటర్‌ వీజీ సిద్ధార్థ అదృశ్యం
  • కర్ణాటకలోని మంగుళూరు సమీపంలో అదృశ్యం అయిన సిద్ధార్థ
  • సిద్ధార్థ కోసం తీవ్రంగా గాలిస్తున్న కర్ణాటక పోలీసులు
  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం క్రిష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ
  • మంగుళూరు సమీపంలో నదిలో పడి కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు
  • వ్యాపార పనుల నిమిత్తం చిక్‌మగళూరు వెళ్ళిన సిద్ధార్థ
  • నిన్న రాత్రి నుంచి సిద్ధార్థ ఫోన్‌ స్విచ్ఛాప్‌
  • ఇటీవలే మైండ్‌ట్రీ నుంచి వైదొలిగిన సిద్ధార్థ
  • మైండ్‌ట్రీలో ఉన్న మొత్తం వాటాను ఇటీవలే ఎల్‌అండ్‌టీకి విక్రయించిన సిద్ధార్థ


Most Popular