స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూలై 19)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూలై 19)
 • జార్ఖండ్‌లో ఎఫ్‌జీడీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియన్‌ గవర్నమెంట్‌ పవర్‌ కంపెనీ నుంచి రూ.471 కోట్ల ఆర్డర్‌ పొందిన థెర్మాక్స్‌
 • రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌లో 75శాతం వాటా కొనేందుకు నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సీసీఐ
 • క్యూ-1లో రూ.82.5 కోట్ల నుంచి రూ.90.5 కోట్లకు పెరిగిన సైయంట్‌ నికరలాభం
 • అనుబంధ సంస్థలైన సైయెంట్‌ డీఎల్‌ఎం, సైయెంట్‌ ఇన్‌సైట్స్‌లను విలీనం చేసుకోనున్నట్టు ప్రకటించిన సైయంట్‌
 • ఫైబర్‌ ఆస్తులను రూ.13వేల కోట్లకు విక్రయించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, మోర్గాన్‌ స్టాన్లీలను నియమించుకున్న వొడాఫోన్‌ ఐడియా
 • శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకునే ప్రతిపాదనను విరమించుకున్న శ్రేయీ ఇన్‌ఫ్రా
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి థెమిస్‌ మెడికేర్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
 • థెమిస్‌ మెడికేర్‌, సన్వారియా కన్జ్యూమర్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు

Today's  Result..

 • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 • ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
 • ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
 • డాబర్‌ ఇండియా
 • ధనుకా అగ్రిటెక్‌
 • బంధన్‌ బ్యాంక్‌
 • భగేరియా ఇండస్ట్రీస్‌
 • హిందుస్తాన్‌ జింక్‌
 • ఐసీఐసీఐ లాంబార్డ్‌
 • జేఎం ఫైనాన్షియల్‌
 • ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌
 • ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ
 • మహీద్రా సీఐఈ ఆటో
 • ఫిలిప్స్‌ కార్బన్‌
 • యూనిటెక్‌