కళ్యాణి రఫేల్‌తో రూ.700 కోట్ల డీల్ కుదుర్చుకున్న రఫేల్

కళ్యాణి రఫేల్‌తో రూ.700 కోట్ల డీల్ కుదుర్చుకున్న రఫేల్

భారత దేశ డిఫెన్స్ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చి పడింది. రఫేల్‌తో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ కలిసి ఏర్పాటు చేసిన కళ్యాణి రఫేల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థకు రూ.700 కోట్ల విలువైన భారీ కాంట్రాక్ట్ లభించింది. ఈ డీల్‌లో భాగంగా 1000 అత్యాధునికమైన బరాక్-8 మిసైల్ కిట్స్‌ను ఈ సంస్థ బీడీఎల్‌కు అందించాల్సి ఉంది. వీటిని భారత వాయుసేన, ఆర్మీకి అందించబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హైదరాబాద్ వేదికైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్లాంట్ కలిగిన కళ్యాణి-రఫేల్ దీన్ని మరింతగా విస్తరించబోతోంది. రెండో దశ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కోరినట్టు సంస్థ ఛైర్మన్ బాబా కళ్యాణి వివరించారు. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');