స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూలై 11)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూలై 11)
 • ఇవాళ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌
 • సినకాల్సెట్‌ హైడ్రోక్లోరైడ్‌ పేరుతో జనరిక్‌ ఔషధాన్ని అమెరికా మార్కెట్లోకి విడుదల చేసిన అరబిందో ఫార్మా
 • ఎన్‌సీడీల ద్వారా రూ.1,500 కోట్ల నిధులను సమీకరించేందుకు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు అనుమతి
 • అనుబంధ కంపెనీ ఆంపియర్ వెహికిల్స్‌లో రూ.22.5 కోట్లకు 15,04,523 షేర్లను కొనుగోలు చేసిన గ్రీవ్స్‌ కాటన్‌
 • ఆంపియర్ వెహికిల్స్‌లో వాటాను 67.34 శాతం నుంచి 72.11 శాతానికి పెంచుకున్న గ్రీవ్స్‌ కాటన్‌
 • మోహతా ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన బ్రిక్‌వర్క్‌
 • చీఫ్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ ఆడిట్‌ & ప్రిన్సిపాల్‌ కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌గా నామినేట్‌ అయిన ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ చీఫ్‌ మేనేజర్‌ పీవీ థామస్‌
 • రాజస్థాన్‌లోని పరాస్‌రామ్‌పూరలో కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్‌టీఎస్‌ పవర్‌ కార్పొరేషన్‌
 • పంజాబ్‌ కెమికల్స్‌ & క్రాప్‌కు చెందిన మొహాలీ యూనిట్లో అగ్ని ప్రమాదం
 • ఐఎఫ్‌సీఐ ఎన్‌సీడీ/బాండ్ల రేటింట్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన బ్రిక్‌వర్క్‌
 • క్యూ-1లో రూ.13.37 కోట్ల నుంచి రూ.29.45 కోట్లకు పెరిగిన జీటీపీఎల్‌ హాత్‌వే కన్సాలిడేటెడ్‌ నికరలాభం
 • క్యూ-1లో 148 శాతం వృద్ధితో రూ.117 కోట్లకు పెరిగిన హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ నికరలాభం
 • బీడీఎల్‌ నుంచి రూ.15 కోట్ల విలువైన ఆర్డర్‌ను సంపాదించిన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోసివ్స్‌
 • మహీంద్రా లాజిస్టిక్స్‌ కొత్త సీఈఓగా రామ్‌ప్రవీణ్‌ స్వామినాథన్‌ నియామకం
 • శ్రీలంక మార్కెట్లోకి కొత్త 100సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన టీవీఎస్‌ మోటార్‌
 • మూసివేసిన తమ ప్లాంట్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ప్రకటించిన ఇన్సిల్కో
 • టీసీజీ అడ్వైజరీకి రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ను విక్రయించనున్న రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
 • ఉత్తరప్రదేశ్‌లో కొత్త స్టోర్‌ను లాంఛ్‌ చేసిన వీ-మార్ట్‌


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');