స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (July 10)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (July 10)
  • మన్‌పసంద్‌ బేవరేజెస్‌ ఆడిటర్ మెహ్రా గోయెల్‌ అండ్‌ కంపెనీ రాజీనామా
  • గార్వేర్‌ సింథటిక్స్‌ డైరెక్టర్‌ రమేశ్‌ చందోర్కర్‌ రాజీనామా
  • KRBL రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన ఇక్రా
  • డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ ప్లాంట్‌పై 2 అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
  • అన్ని రుణాలకు సంబంధించి వడ్డీరేట్లను 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఎస్‌బీఐ
  • ఉత్తర్‌ప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ నుంచి రూ.116.40 కోట్ల రుణాన్ని పొందిన మవానా షుగర్‌
  • బీహెచ్‌ఈఎల్‌ కొత్త సీఎండీగా నళిన్‌ సింఘాల్‌ను నియమించిన కేంద్రం
  • జూలై 12న జరిగే బోర్డు మీటింగ్‌లో బాండ్ల విక్రయం ద్వారా $700 మిలియన్ల నిధుల సమీకరణపై చర్చించనున్న అదాని పోర్ట్‌
  • హరిద్వారాలో లాజిస్టిక్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేసేందుకు జేవీ కుదుర్చుకున్న బీహెచ్‌ఈఎల్‌, కంటైనర్‌ కార్ప్‌
  • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో నిధుల సేకరణపై ఈనెల 12న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న టేస్టీ బైట్‌ బోర్డు


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');