ఈ స్టాక్స్‌ను గమనించండి.. (July 8)

ఈ స్టాక్స్‌ను గమనించండి.. (July 8)

మారుతీ సుజుకీ : వరుసగా ఐదో నెల్లోనూ ఉత్పత్తిని తగ్గించిన కంపెనీ
మైండ్‌ట్రీ : కంపెనీ ఎండీ, సీఈఓ రోస్టో రావనన్‌ రాజీనామా, సంస్థ నుంచి వొదిలిగిన ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణకుమార్‌ నటరాజన్‌
హెచ్‌టీ మీడియా, హిందుస్తాన్‌ మీడియా : కంపెనీ ఆడిటర్‌గా ప్రైస్‌ వాటర్‌హౌస్‌ రాజీనామా, ఈనెల 5నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ : కాస్సియస్‌ టెక్నాలజీస్‌లో వాటాను 26శాతం నుంచి 76శాతానికి పెంచుకున్న కంపెనీ
పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ : రూ.1,500 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
ఈఐడీ ప్యారీ : గతనెల్లో 15శాతం తగ్గిన చక్కెర అమ్మకాలు
లెమన్‌ ట్రీ హోటల్స్‌ : కీ హోటల్స్‌ను టేకోవర్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోనున్న కంపెనీ
క్విక్‌హీల్‌ టెక్నాలజీస్‌ : యాంటీ రాన్‌సోమ్‌వేర్‌ టెక్నాలజీకి యూఎస్‌ పేటెంట్‌ పొందిన కంపెనీ
PPAP ఆటోమోటివ్‌ : కంపెనీ సీఎఫ్‌ఓ మనీశ్‌ ధారివాల్‌ రాజీనామ్‌, ఈనెల 5 నుంచి అమల్లోకి వచ్చిన  నిర్ణయం
జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ : షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి కంపెనీ
ఎంటీ ఎడ్యుకేర్‌ : ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారిన కంపెనీ
మల్టిబేస్‌ ఇండియా : సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు