ఎకనమిక్ సర్వే హైలైట్స్

ఎకనమిక్ సర్వే హైలైట్స్
 • ఆర్థిక సర్వే-2019ను పార్లమెంట్‌కు సమర్పించిన ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్
 • గత ఐదేళ్లలో సగటు జీడీపీ వృద్ధి 7.5 శాతంగా నమోదు
 • 2020 ఆర్థిక సంవత్సరానికి 7 శాతం జీడీపీ వృద్ధి అంచనా
 • 2018-19లో 5.8 శాతానికి తగ్గిన ద్రవ్యలోటు 
 • 2017-18లో 6.4 శాతంగా ఫిస్కల్ డెఫిసిట్
 • ఎన్‌బీఎఫ్‌సీలలో అనిశ్చితితోనే ఆర్థిక వృద్ధి క్షీణత
 • ప్రస్తుత స్థాయిల నుంచి చమురు ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
 • ఎన్‌పీఏలు క్షీణత మూలధన వ్యయం పెరిగేందుకు దోహదపడుతుంది
 • ఎన్నికల అనిశ్చితి కారణంగా జనవరి-మార్చిలో వృద్ధి మందగమనం
 • ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలలో వడ్డీ రేట్లు తగ్గించడానికే ఆస్కారం ఎక్కువ
 • 8 శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
 • అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గితే వినియోగదారుల కొనుగోలు సామర్ధ్యం పెరుగుతుంది
 • గ్లోబల్ ట్రేడ్‌వార్, అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో ఎగుమతులపై ప్రభావం