ఐపీఓ అప్‌డేట్స్‌..(June 25)

ఐపీఓ అప్‌డేట్స్‌..(June 25)
  • ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజు 51% స్పందన 
  • ఇష్యూలో 26,92,824 షేర్లను జారీ చేయగా 13,57,365 షేర్లకు బిడ్లు దాఖలు
  • QIB విభాగంలో 0.76శాతం, రిటైల్‌లో 0.49శాతం, ఉద్యోగుల విభాగంలో 0.53 శాతం స్పందన
  • సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో కేవలం ఒకశాతం మాత్రమే స్పందన
  • రేపటితో ముగియనున్న ఇండియామార్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ
  • ఈనెల 28 నుంచి కేపీఆర్‌ అగ్రో పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం
  • వచ్చేనెల 2న ముగియనున్న ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.59-61
  • రూ.210 కోట్ల నిధులను సమీకరించనున్న కేపీఆర్‌ అగ్రో 
  • రిటైల్‌ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.3 చొప్పున డిస్కౌంట్‌
  • మొత్తం షేర్లలో 40 శాతానికి తక్కువ కాకుండా రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేర్లు జారీ