ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..(June 19)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..(June 19)
 • ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా రూ.12వేల కోట్ల నిధులను సమీకరించేందుకు కసరత్తు చేస్తోన్న కెనరా బ్యాంక్‌
 • కెన్‌ ఫిన్‌ హోమ్స్‌లో వాటాను విక్రయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కెనరా బ్యాంక్‌
 • జైన్‌ ఇరిగేషన్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన ఇండియా రేటింగ్స్‌
 • యాడ్‌ల్యాబ్స్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ మేఘ్నా ఘాయ్‌ పూరి రాజీనామా
 • జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో షాక్‌, సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు ఆశోక్‌ చావ్లా, శరద్‌ శర్మ రాజీనామా
 • నేడు విచారణకు రానున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతలు దాఖలు చేసిన దివాళా పిటిషన్‌
 • ఎన్‌డీటీవీ ప్రమోటర్లు రాధికా, ప్రణయ్‌ రాయ్‌లపై సెబీ విధించిన రెండేళ్ల నిషేధంపై మధ్యంతర స్టే ఇచ్చిన శాట్‌ 
 • తదుపరి విచారణను సెప్టెంబరు 16కు వాయిదా వేసిన శాట్‌
 • భారత్‌ గ్యాస్‌ రీసోర్సెస్‌కు API గ్రేడ్‌ 3LPE కోటెడ్‌ లైన్‌ పైపులను సరఫరా చేయనున్న సూర్య రోష్ని
 • రూ.152 కోట్ల విలువైన ఆర్డర్లను పొందిన సూర్య రోష్ని
 • రూ.1477 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్న వాటెక్‌ వాబాగ్‌
 • ఈనెల 21న జరిగే బోర్డు మీటింగ్‌లో షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించనున్న స్టార్‌ సిమెంట్‌
 • బజాజ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుబంధ సంస్థగా మారిన మహారాష్ట్ర స్కూటర్స్‌


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');