వార్తల్లోని స్టాక్స్‌.. (జూన్ 17)

వార్తల్లోని స్టాక్స్‌.. (జూన్ 17)
  • స్విట్జర్లాండ్‌కు చెందిన గమాయాలో 11.25శాతం వాటాను రూ.30 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఎంఅండ్‌ఎం
  • లారస్‌ ల్యాబ్స్‌కు షాక్‌, ఏపీలోని ప్లాంట్‌పై రెండు అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
  • దివాళ ప్రక్రియ అమలు తీరును సమీక్షించేందుకు ఈనెల 20న సమావేశం కానున్న జేపీ ఇన్‌ఫ్రా టెక్‌ రుణదాతలు
  • ఎస్‌ చంద్‌ అండ్ కంపెనీ సీఎఫ్‌ఓ సౌరభ్‌ మిట్టాకు రూ.1.29 లక్షల జరిమానా విధించిన సెబీ
  • వివిధ కాలవ్యవధి గల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన యునైటెడ్‌ బ్యాంక్‌
  • ఎన్టీపీసీ, గుజరాత్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ల నుంచి రూ.800 కోట్ల ఆర్డర్లను దక్కించుకున్న బీహెచ్‌ఈఎల్‌
  • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌, తాన్లా సొల్యూషన్స్‌


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');