స్టాక్స్ టు వాచ్ (12, జూన్ 2019)

స్టాక్స్ టు వాచ్ (12, జూన్ 2019)
 • స్టాక్స్ టు వాచ్
 • అదాని గ్రీన్: జూన్ 12-13 తేదీలలో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 5.98 శాతం వాటా విక్రయించనున్న ప్రమోటర్లు, ఫ్లోర్ ప్రైస్: రూ.43
 • ఇండియా సిమెంట్స్: తాకట్టులో ఉన్న 1.68 వాటాను సోమవారం విడుదల చేసిన కంపెనీ
 • వోల్టాస్: సీఎఫ్ఓ బాధ్యతలకు అభిజిత్ గజేంద్రగడ్కర్ రాజీనామా, ప్రస్తుత డిప్యూటీ ఎండీ అనిల్ జార్జ్‌కు సీఎఫ్ఓ బాధ్యతలు
 • యెస్ బ్యాంక్: ప్రీపెయిడ్ పేమెంట్ నిబంధనల ఉల్లంఘనపై రూ.11.2 లక్షల పెనాల్టీ విధించిన ఆర్బీఐ
 • డీహెచ్ఎఫ్ఎల్: జూన్ 4 నాటికి చెల్లించాల్సిన ఎన్‌సీడీలపై రూ. 962 కోట్ల వడ్డీ బకాయిలు పూర్తిగా చెల్లింపు
 • సుజ్లాన్ ఎనర్జీ: తాజా ఈక్విటీ జారీ, సబ్సిడిరీలను తగ్గించుకోవడం ద్వారా రుణ తగ్గింపుపై మరింత దృష్టి పెడతామని వెల్లడి
 • కేఈసీ ఇంటర్నేషనల్: ఇండిపెండెంట్ డైరెక్టర్ బాధ్యతలకు మనీషా జిరోత్రా రాజీనామా
 • సీ టీవీ నెట్వర్క్: మనీష్ జైన్‌ను సీఎఫ్‌ఓగా నియమించిన కంపెనీ
 • యెస్ బ్యాంక్: రేటింగ్‌లను "రివ్యూ ఫర్ డౌన్‌గ్రేడ్" జాబితాలో చేర్చిన మూడీస్
 • సింప్లెక్స్ ఇండస్ట్రీస్: క్రెడిట్ రేటింగ్‌ను యథాతథ స్థితిలో కొనసాగిస్తున్నామని తెలిపిన కేర్ రేటింగ్స్
 • వేదాంత: స్టాక్ అందుబాటులో లేకపోవడంతో చింగోలా ప్లాంట్‌లో కార్యకలాపాల నిలిపివేత, కొంకోలా ప్లాంట్‌ జూన్22న ప్రారంభం
 • ఎల్&టీ: జూలై 2017-జూన్ 2019 మధ్య కాలంలో కంపెనీలో వాటాను 2 శాతం తగ్గించుకున్న ఎల్ఐసీ, ప్రస్తుతం 16.3 శాతం వాటా
 • ఐటీసీ: భారత్‌లో ఎఫ్ఎంసీజీ, పేపర్, బ్యాకెండ్ ఆపరేషన్స్ కోసం రూ. 20 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ
 • టెక్ మహీంద్రా: న్యూట్రల్ రేటింగ్‌తో రూ. 830 టార్గెట్ ధరను కొనసాగించిన యూబీఎస్
 • ఎస్ఆర్ఎఫ్: 'బయ్' రేటింగ్‌తో రూ. 3370 టార్గెట్ ధరను కొనసాగించిన సిటి
 • శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్: 'ఓవర్‌వెయిట్' రేటింగ్‌తో రూ. 1350 టార్గెట్ ధరను కొనసాగించిన మోర్గాన్ స్టాన్లే
 • ఏయూ స్మాల్ ఫైనాన్స్: 'బయ్' రేటింగ్‌తో రూ. 880 టార్గెట్ ధరను కొనసాగించిన ఎడెల్‌వైజ్
   


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');