మోడీ 2.0 ఫుల్ టీమ్ - శాఖల కేటాయింపు

మోడీ 2.0 ఫుల్ టీమ్ - శాఖల కేటాయింపు

కేంద్ర మంత్రులు - మంత్రివర్గ శాఖల కేటాయింపు

 • రాజ్‌నాధ్ సింగ్ - డిఫెన్స్
 • అమిత్ షా - హోం శాఖ వ్యవహారాలు
 • నితిన్ గడ్కరీ - రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్, చిన్న మధ్య తరహా పరిశ్రమలు
 • సదానంద గౌడ - కెమికల్స్, ఎరువులు
 • రాంవిలాస్ పాశ్వాన్ - ఆహారం, పౌర సరఫరాలు
 • రవిశంకర్ ప్రసాద్ - న్యాయవ్యవహారాలు, ఐటి, టెక్నాలజీ
 • నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
 • ఆర్.కె. సింగ్ - విద్యుత్ శాఖ
 • స్మృతి ఇరానీ - మహిళాభివృద్ధి, సంక్షేమం, జౌళి శాఖ
 • డా. హర్షవర్ధన్, ఆరోగ్యం - సైన్స్ అండ్ టెక్నాలజీ
 • పీయూష్ గోయెల్ - రైల్వే, కామర్స్ మినిస్ట్రీ
 • ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖ
 • ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు
 • హర్‌సిమ్రత్ కౌర్ - ఆహార శుద్ధి
 • తావర్ చంద్ గెహ్లత్ - సామాజిక న్యాయం
 • సుబ్రమణ్యం జైశంకర్ - విదేశీ వ్యవహారాలు
 • రమేష్ పోక్రియాల్ - కేంద్ర మానవ వనరుల శాఖ
 • అర్జున్ ముండా - గిరిజన వ్యవహారాలు
 • ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ
 • మహేంద్ర నాధ్ పాండే - స్కిల్ డెవలప్‌మెంట్
 • అర్వింద్ సావంత్ - భారీ పరిశ్రమలు
 • గిరిరాజ్ సింగ్ - పాడిపరిశ్రమలు, మత్స్య శాఖ
 • ఫగ్గన్ సింగ్ - ఉక్కు శాఖ సహాయ మంత్రి
 • అశ్వినీ కుమార్ - ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
 • అర్జున్ మేఘ్‌వాల్ - పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి
 • జనరల్ వికె సింగ్ - రవాణా, హైవేస్ సహాయ మంత్రి
 • కిషన్ రెడ్డి - హోం శాఖ సహాయ మంత్రి
 • పర్‌షోత్తం రుపాలా - వ్యవసాయ శాఖ సహాయ మంత్రి
 • నిరంజన్ జ్యోతి - గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
 • బాబుల్ సుప్రియో - పర్యావరణ, అడవుల శాఖ సహాయ మంత్రి


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');