స్టాక్స్ టు వాచ్ (29, మే 2019)

స్టాక్స్ టు వాచ్ (29, మే 2019)
 • ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్: 350మి. డాలర్ల విలువైన సెక్యూర్డ్ యూరో మీడియం టెర్మ్ నోట్‌ల జారీ, కేటాయింపు పూర్తయినట్లు వెల్లడి
 • ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: హపూర్ మొరదాబాద్ ప్రాజెక్టుకు ఇవాల్టి నుంచి టోల్ కలెక్షన్, నిర్మాణం ప్రారంభం, పదేళ్ల కాలపరిమితితో ఎస్‌పీవీ
 • మేఘమణి ఆర్గానిక్స్: దహెజ్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంపై వచ్చిన వార్తలు నిజం కావని వెల్లడించిన కంపెనీ
 • మేఘమణి ఆర్గానిక్స్: రూ. 127 కోట్లతో ఆగ్రోకెమికల్స్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 10,800 మె.ట.లకు విస్తరించనున్న కంపెనీ
 • డీహెచ్ఎఫ్ఎల్: ప్రమోటర్లపై జారీ చేసిన లుక్ఔట్ నోటీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడి
 • అక్ష్ ఆప్టిఫైబర్: డెట్ సర్వీసింగ్, లెటర్ ఆఫ్ క్రెడిట్‌ ఆలస్యాల కారణంగా కంపెనీ రేటింగ్‌ను 'బీబీబీ' నుంచి 'డీ'కి తగ్గింపు
 • కరూర్ వైశ్యా బ్యాంక్: 2022 వరకు పార్ట్-టైం నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్.ఎస్. శ్రీనాథ్ నియామకానికి ఆర్బీఐ అనుమతి
 • గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్: జూన్ 1న షేర్‌ల బై బ్యాక్ ప్రతిపాదనను పరిశీలన
 • మైండ్‌ట్రీ: యు.ఎస్.లో ఆఫ్-షోర్ డెలివరీ సెంటర్ ప్రారంభం
 • మే 31నుంచి ఫ్యూచర్స్ విభాగంలోకి పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎంఫసిస్, ఎల్&టీ ఇన్ఫోటెక్
 • 1:1 నిష్పత్తిలో రూ. 70 ప్రీమియంతో రైట్స్ ఇష్యూకు రికార్డ్ డేట్ నిర్ణయించిన 5పైసా కేపిటల్
 • షార్ట్‌టెర్మ్ ఏఎస్ఎం ఫ్రేంవర్క్‌లోకి మగధ్ షుగర్ & ఎనర్జీ, టింకెన్ ఇండియా
 • మన్‌పసంద్ బెవరేజెస్ ప్రైస్ బ్యాండ్ 10 శాతానికి సవరణ
 • మే 30న జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో భేటీ కానున్న ఫియెమ్ ఇండస్ట్రీస్