ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (MAY 27)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (MAY 27)
 • ఆర్‌బీఐ సూచించిన లిక్విడిటీ మార్గదర్శకాలపై దృష్టిపెట్టిన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు
 • యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి పెమిట్రాక్సైడ్‌ ఔషధానికి అనుమతి సంపాదించిన బయోకాన్‌
 • గ్రాసీం ఇండస్ట్రీస్‌ సీఎఫ్‌ఓ సుశీల్‌ అగర్వాల్‌ రాజీనామా, కొత్త సీఎఫ్‌ఓగా ఆశిష్‌ అడుకియా నియామకం 
 • ఒక్కో షేరు రూ.350 చొప్పున రూ.120 కోట్ల విలువైన 34.3 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు ఎఫ్‌డీసీ బోర్డు అనుమతి
 • బైబ్యాక్‌కు వచ్చేనెల 7ను రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించిన ఎఫ్‌డీసీ లిమిటెడ్‌
 • రెండు అనుబంధ సంస్థల్లో 26శాతం వాటాను విక్రయించనున్న సుజ్లాన్‌ ఎనర్జీ
 • అనుబంధ సంస్థకు సంబంధించిన ఆస్తిని రూ.88.2 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఒమాక్సీ
 • ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించిన వి-మార్ట్‌ రిటైల్‌
 • ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ కొత్త ఎండీ, సీఈఓగా రాజీవ్‌ శ్రీవాస్తవ నియామకం
 • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి రామ్‌కీ ఇన్‌ఫ్రా, సుందరం మల్టీ పేపర్‌
 • ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి సీమెక్‌
 • రామ్‌కీ ఇన్‌ఫ్రా సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు