రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఇక ఈ స్టాక్స్‌దే ఫ్యూచర్ - శేషు

రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఇక ఈ స్టాక్స్‌దే ఫ్యూచర్ - శేషు

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే రిజల్ట్స్ కూడా వచ్చాయి. బిజెపి అనుకున్నదానికంటే ఎక్కువ మెజార్టీని సాధించాయి. రెండు, మూడు రాష్ట్రాల్లో మరింత బలం పుంజుకుని పాగా వేసింది. ఇక ఇక్కడి నుంచి మార్కెట్లకు ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్, మ్యాక్రో ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయంటున్నారు మార్కెట్ ఎనలిస్ట్ శేషు. మోడీకి వచ్చిన స్పష్టమైన మెజార్టీతో మరింత సమర్థమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, అందుకే ఇక్కడి నుంచి మార్కెట్లు భారీగా పెరగకపోయినా పడే ఆస్కారం తక్కువనేది ఆయన ఆలోచన. ఈ నేపధ్యంలో పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌ను కొనుగోలు చేయొచ్చా, ఫార్మా ప్యాక్‌లో ఏ స్టాక్స్ పిక్ చేయొచ్చు, ఇన్ఫ్రా స్పేస్‌లో ఏ స్టాక్స్ పటిష్టంగా ఉన్నాయి అనే అంశాలపై శేషు మాట్లాడారు. వీడియో చూడండి.

వీడియో లింక్ https://youtu.be/0tlg1-TeyHI