మే 23 తర్వాత ఏం కొనాలి, ఈ లోపు ఏం చేయాలి- శేషు రికమెండేషన్స్

మే 23 తర్వాత ఏం కొనాలి, ఈ లోపు ఏం చేయాలి- శేషు రికమెండేషన్స్

జనాల అంచనాలకు మించి బిజెపి పట్టు సాధించడం, మళ్లీ అధికారంలోకి నరేంద్ర మోడీ వస్తారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో చెప్పడం మార్కెట్లను మురిపించింది. దీంతో పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒకే రోజు సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు పెరిగింది. ఇక్కడి నుంచి కూడా మరింత ర్యాలీ ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మే 23 ఎగ్జాక్ట్ ఫలితాల తర్వాత ఎలాంటి స్టాక్స్, సెక్టార్స్ ఎంపిక చేసుకోవాలో మార్కెట్ ఎనలిస్ట్ శేషు వివరించారు. ఇదే సమయంలో ఇంట్రాడే, పొజిషనల్‌కు ఎలాంటి టిప్స్ ఫాలో కూడా సూచించారు. ఫార్మా రంగంలో ఏ స్టాక్స్ బెటర్‌గా ఉన్నాయని, తాను ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్‌లో ఏవి బెటర్ పర్ఫార్మెన్స్ చూపించవచ్చో వివరించారు. ఈ వీడియోలో పూర్తి డీటైల్స్ ఉన్నాయి. 

Video Link https://youtu.be/4fzME9WSQAwtv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');