ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (మే 15)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (మే 15)
 • జెట్‌ ఎయిర్‌వేస్‌: జెట్‌ ఎయిర్‌వేస్‌కు బిగ్‌ షాక్‌, వ్యక్తిగత కారణాలతో తమ పదవులకు రాజీనామా చేసిన సీఈఓ వినయ్‌ దూబే, సీఎఫ్‌ఓ అమిత్‌ అగర్వాల్‌
 • వొడాఫోన్‌ ఐడియా: వొడాఫోన్‌ ఇండియా డిజిటల్‌, ఐడియా టెలిసిస్టమ్స్‌ విలీనానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వొడాఫోన్‌ ఐడియా బోర్డు
 • మంగళూరు కెమికల్స్‌: రిజర్వాయర్‌లో నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోవడంతో మంగళూరులోని అమ్మోనియా, యూరియా, ఏబీసీ ప్లాంట్‌లను మూసివేత
 • ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌ : రూ.195 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌ బోర్డు అనుమతి
 • డేటామెటిక్స్‌ గ్లోబల్‌: డేటామెటిక్స్‌ డిజిటల్‌లో రూ.10.4 కోట్లకు మిగిలిన 18.91శాతం వాటాను కొనుగోలు చేసిన డేటామెటిక్స్‌ గ్లోబల్‌
 • ముత్తూట్ ఫైనాన్స్‌: NCDల జారీ ద్వారా రూ.వెయ్యి కోట్ల నిధులను సమీకరించనున్న ముత్తూట్ ఫైనాన్స్‌
 • ఇండియా గ్లైకోల్స్‌: నిధుల సమీకరణపై దృష్టిపెట్టిన ఇండియా గ్లైకోల్స్‌
 • ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌: వుల్కాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం విక్రయించిన ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌
 • ఇండియన్‌ బ్యాంక్‌: క్యూ-4లో రూ.1639 కోట్లకు పెరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు
 • ఇండియన్‌ బ్యాంక్‌: క్యూ-4లో రూ.132 కోట్ల లాభం నుంచి రూ.190 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన ఇండియన్‌ బ్యాంక్‌
 • యూనియన్‌ బ్యాంక్‌: క్యూ-4లో మరింత పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ నష్టాలు
 • యూనియన్‌ బ్యాంక్‌: రూ.2,583 కోట్ల నుంచి రూ.3,370 కోట్లకు పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ నికర నష్టం
 • ఎన్‌ఎండీసీ: సామర్థ్య విస్తరణపై దృష్టిపెట్టిన ఎన్‌ఎండీసీ, $100 కోట్లను ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తోన్న కంపెనీ
 • అదానీ గ్రూప్‌: మయన్మార్‌లో కొత్త కంటెయినర్‌ టర్మినల్‌ను డెవలప్‌ చేయనున్న అదానీ గ్రూప్‌
 • ఎన్‌బీసీసీ/జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ : ఎన్‌బీసీసీ సవరించిన బిడ్‌పై ఓటింగ్‌ నిర్వహించాలని నిర్ణయించిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రుణ సంస్థలు