స్టాక్స్ టు వాచ్ (14, మే 2019)

స్టాక్స్ టు వాచ్ (14, మే 2019)
 • శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్: హైద్రాబాద్ యూనిట్‌లో కొన్ని ఆస్తులను ఏపీఎల్ అపోలో ట్యూబ్స్‌కు రూ. 70 కోట్లకు విక్రయించే ప్రణాళిక
 • ఎస్ఆర్ఎఫ్: ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్ విభాగాన్ని రూ. 320 కోట్లకు విక్రయించేందుకు డీఎస్ఎం ఇండియాతో ఒప్పందం
 • ఇంజినీర్స్ ఇండియా: మంగోలియాలో క్రూడాయిల్ రిఫైనర్ ప్లాంట్ నిర్మాణంపై మంగోల్ రిఫైనరీతో అగ్రిమెంట్ చేసుకున్న ఇంజినీర్స్ ఇండియా
 • బజాజ్ ఫైనాన్స్: ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లిమిట్స్‌ను తిరిగి పరిశీలించేందుకు మే 16న బోర్డ్ భేటీ
 • అవధ్ షుగర్: 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డ్ ఆమోదం
 • ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్: ఈక్విటీ ద్వారా రూ. 3 వేల కోట్లను సేకరించేందుకు బోర్డ్ ఆమోదం
 • యునైటెడ్ బ్యాంక్ : రూ. 1500 కోట్ల నిధులను ఈక్విటీ రూపంలో సమీకరించేందుకు బోర్డ్ అంగీకారం
 • బోరోసిల్ గ్లాస్: ఇంటర్నల్ ఆడిటర్ వికాస్ రన్‌థాలా రాజీనామాను ఆమోదించిన బోర్ర్డ్
 • ఎన్ఐఐటీ టెక్నాలజీస్: అనుబంధ సంస్థ ESRI ఇండియా టెక్నాలజీస్‌లో 88.99 వాటాను ఎన్విరాన్మెంట్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు విక్రయం
 • డి-లింక్: కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి రూ. 7.93 కోట్ల షోకాస్ నోటీస్ అందుకున్న కంపెనీ, 2018 జూన్‌లో రూ. 4 కోట్లు చెల్లించినట్లు వెల్లడి
 • ఆర్తి ఇండస్ట్రీస్: మే 21న బోనస్ షేర్ల జారీ అంశం పరిశీలన
 • డెల్టా కార్ప్: జీఎస్‌టీ ఎగవేత అంశంపై తమకు, తమ అనుబంధ సంస్థలకు ఎలాంటి షోకాజ్ నోటీస్ అందలేదని తెలిపిన కంపెనీ
 • డీహెచ్ఎఫ్ఎల్: కమర్షియల్ పేపర్ రేటింగ్‌ను ఏ3+ నుంచి ఏ4+కు డౌన్‌గ్రేడ్ చేసిన క్రిసిల్

 

 

రిజల్ట్స్ టుడే

 • నెస్ట్‌లే ఇండియా, జీ మీడియా కార్పొరేషన్, అసాహి సాంగ్వాన్ కలర్స్, సీమెన్స్
 • స్పెషాలిటీ రెస్టారెంట్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిడిలైట్ ఇండస్ట్రీస్, పోలీక్యాబ్ ఇండియా
 • సెరా శానిటరీ వేర్, యూకో బ్యాంక్, క్రెస్ట్ వెంచర్స్, ఎడెల్‌వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
 • ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఫియెమ్ ఇండస్ట్రీస్, పీటీసీ ఇండియా
 • వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్, వెల్‌స్పన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ కమర్షియల్స్, సీక్వెంట్ సైంటిఫిక్, శార్దా క్రాప్‌కెమ్
 • గేట్‌వే డిస్ట్రిపార్క్స్, గుజరాత్ ఇన్‌ట్రక్స్,  హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్, వెల్‌స్పన్ కార్ప్
 • ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, ఇండియన్ బ్యాంక్,  ఇండ్‌ఇన్‌ఫ్రావిట్ ట్రస్ట్, లుమాక్స్ ఇండస్ట్రీస్
 •  మగధ్ షుగర్, మంగళూర్ కెమికల్స్, ఓరియెంట్ అబ్రసివ్స్, ఫినొటెక్స్, కెమికల్


Most Popular