ఇక్కడ షార్ట్ కవరింగ్ రావొచ్చు ! ఈ స్టాక్స్‌ను BUY చేయొచ్చు

ఇక్కడ షార్ట్ కవరింగ్ రావొచ్చు ! ఈ స్టాక్స్‌ను BUY చేయొచ్చు


వరుసగా పతనమవుతున్న మార్కెట్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఆస్కారం ఉందని మార్కెట్ ఎనలిస్ట్ శేషు విశ్లేషించారు. రేపు మార్కెట్లు పాజిటివ్‌గా కదలాడే అవకాశం ఉందని, కనీసం డౌన్ ఫాల్‌కు కొద్దిగా బ్రేక్ పడొచ్చని భావిస్తున్నారు. రాబోయే రెండు వారాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని, అదే సమయంలో ఒడిదుడుకులు కూడా తీవ్రంగా ఉంటాయని సూచించారు.  ప్రధానంగా ట్రేడర్లు చాలా స్విఫ్ట్‌గా ఉండాలని, ఫాస్ట్ ఎంట్రీ.. ఫాస్ట్ ఎగ్జిట్ చేసే వాళ్లకు మంచి మార్కెట్ అని వివరించారు. రేపు ట్రేడ్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్స్ సహా పొజిషనల్ కోసం వీడియోను వీక్షించండి. 

Link for APP users - https://www.youtube.com/watch?v=HgNCctGmd5UMost Popular