ఇక మార్కెట్లు పెరగడం కష్టమే ! ఎందుకంటే...

ఇక మార్కెట్లు పెరగడం కష్టమే ! ఎందుకంటే...

ఇది ప్యానిక్ సెల్లింగ్  అని, ఈ రోజు వచ్చిన వాల్యూమ్స్‌తో సహా వచ్చిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను మరింత దిగువ స్థాయిలకు తీసుకువస్తుందని విశ్లేషిస్తున్నారు ఎనలిస్ట్ శేషు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్‌ ఇంతకాలం మార్కెట్లకు మద్దతునిస్తూ వస్తున్నాయని, వాటిల్లో కూడా ఇప్పుడు సెల్ ఆఫ్ రావడం తాత్కాలిక బేరిష్‌నెస్‌కు సంకేతమని ఆయన విశ్లేషించారు. ఇక్కడి నుంచి బ్యాంక్స్ సహా అనేక స్టాక్స్ సెల్లింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇంటర్వ్యూ పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.