వచ్చే వారం ఈ స్టాక్స్‌ను సెల్ చేయొచ్చు

వచ్చే వారం ఈ స్టాక్స్‌ను సెల్ చేయొచ్చు

వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని, అయితే బ్యాంకింగ్ స్టాక్స్ లో మాత్రం అప్ సైడ్ మరింత కొనసాగవచ్చని చెబ్తున్నారు ఎనలిస్ట్ శేషు. ఆటోమొబైల్ ప్యాక్ నీరసిస్తున్న వేళ ఇప్పటికీ మారుతి సుజుకిలో సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందని సూచిస్తున్నారు. వచ్చే వారం ట్రేడింగ్ బెట్స్ పై మరింత విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.