మే సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ .. డోంట్ మిస్

మే సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ .. డోంట్ మిస్

మే ఎఫ్ అండ్ ఓ సిరీస్ మరిన్ని ఒడిదుడుకులకు లోనయ్యే  అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మే నెల సిరీస్ 30వ తేదీన ముగియబోతోంది. ఈ లోపే 23వ తేదీన సాధారణ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అందుకే తీవ్ర ఆటుపోట్లు మార్కెట్లో ఉండొచ్చు. ఆప్షన్స్ ప్రీమియం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ ధర ఉండొచ్చని మార్కెట్ ఎనలిస్ట్ శేషు విశ్లేషిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ కోసం వీడియో చూడండి. 

 Most Popular