స్టాక్స్‌ టు వాచ్‌.. (ఏప్రిల్ 26)

స్టాక్స్‌ టు వాచ్‌.. (ఏప్రిల్ 26)
 • HT మీడియా ప్రైస్‌ బాండ్‌ 20శాతానికి సవరింపు
 • భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు
 • రామ్‌దేవ్‌ కెమికల్స్‌ను రూ.108.5 కోట్లకు కొనుగోలు చేయనున్న ఇప్కా ల్యాబ్‌
 • ఇవాళ జరిగే బోర్డు మీటింగ్‌లో డెట్‌ సెక్యూరిటీస్‌ ద్వారా నిధులను సమీకరించే అంశంపై చర్చించనున్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
 • టాటా ఎలాక్సీ కొత్త సీఈఓ, ఎండీగా మనోజ్‌ రాఘవన్‌
 • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేంద్రానికి రూ.6,900 కోట్ల విలువైన 162.5 కోట్ల షేర్లను కేటాయించనున్న అలహాబాద్‌ బ్యాంక్‌
 • ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్ధతుల్లో $2.5 బిలియన్ల నిధులను సమీకరించేందుకు ఎస్‌బీఐ బోర్డు అనుమతి
 • రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఔషధం క్లోపిడోగ్రెల్‌ జనరిక్‌కు చైనా నియత్రణ సంస్థ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు అనుమతి లభించినట్టు వార్తలు
 • క్యూ-4లో రూ.446 కోట్ల నుంచి రూ.1014 కోట్లకు పెరిగిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికరలాభం 
 • రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.11.50 డివిడెండు చెల్లించేందుకు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ బోర్డు ఆమోదం
 • క్యూ-4లో 95శాతం క్షీణతతో రూ.108.56 కోట్లుగా నమోదైన ఐబీ రియల్‌ ఎస్టేట్‌ నికరలాభం
 • రుణ భారాన్ని తగ్గించుకునేందుకు లండన్‌లో ఉన్న హానోవర్‌ స్వ్కేర్‌ ప్రాపర్టీని ప్రమోటర్లకు అమ్మేస్తున్నట్లు ప్రకటించిన ఐబీ రియల్‌ ఎస్టేట్‌
 • మే 14న ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న పీటీసీ ఇండియా
 • ఇవాళ జరిగే బోర్డు మీటింగ్‌లో కొత్త సీఎఫ్‌ఓ నియామకంపై నిర్ణయం తీసుకోనున్న PBA ఇన్‌ఫ్రా
 • బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నుంచి జాబ్‌ వర్క్‌ కాంట్రాక్టును సంపాదించిన షా ఫుడ్స్‌
 • పెర్సిస్టెంట్‌ సిస్టెమ్స్‌ కొత్త ప్రెసిడెంట్‌(టెక్నాలజీ సర్వీసెస్‌)గా సందీప్‌ కర్లా, మే 1 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం


Most Popular