జులై సిరీస్‌ నుంచి ఈ స్టాక్స్‌ ఔట్‌

జులై సిరీస్‌ నుంచి ఈ స్టాక్స్‌ ఔట్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) డెరివేటివ్‌ విభాగం నుంచి కొన్ని స్టాక్స్‌ను తొలగించేందుకు నిర్ణయించింది. జూన్‌ 28 నుంచి వీటిలో కాంట్రాక్టుల ట్రేడింగ్‌ను అనుమతించబోమంటూ ఎన్‌ఎస్ఈ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో జులై సిరీస్‌ నుంచి 34 స్టాక్స్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలియజేసింది. ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచి తప్పిస్తున్న స్టాక్స్ జాబితా ఇలా ఉంది. 

జూన్‌ వరకే
ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల నుంచి తప్పిస్తున్న స్టాక్స్‌లో Ajanta Pharma, Allahabad Bank, BEML, Can Fin Homes, CEAT, CG Power and Industrial Solutions, Chennai Petroleum, DCB Bank, Godfrey Phillips, Godrej Industries, GSFC, IDFC, IFCI, India Cements, Indian Bank, Infibeam Avenues, IRB Infrastructure, Jet Airways, Jain Irrigation, Kaveri Seed, Karnataka Bank, MRPL, NHPC, OBC, PC Jeweller, Repco Home Finance, Reliance Power, South Indian Bank, Suzlon Energy, Syndicate Bank, Wockhardt, Tata Communications, V-Guard Industries ఉన్నాయి..Most Popular