చమురు సెగ...

చమురు సెగ...
  • ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు ఏ దేశానికి మినహాయింపు ఇవ్వబోమని ప్రకటించిన అమెరికా
  • సిగ్నిఫికెంట్‌ రిడక్షన్‌ ఎక్సెప్షన్‌(SRE) విధానం ఇకపై ఉండబోదని ప్రకటించిన అమెరికా
  • మే 2తో ముగియనున్న SRE కాలపరిమితి, మళ్ళీ పొడగించకూడదని అమెరికా నిర్ణయం
  • ప్రస్తుతం భారత్‌తో సహా చైనా, టర్కీ, జపాన్‌, ఉత్తర కొరియా, ఇటలీ, తైవాన్‌, గ్రీస్‌లకు మినహాయింపు
  • ఇరాన్‌ నుంచి దిగుమతులను సున్నా స్థాయికి తగ్గించేలా 8 దేశాలపై అమెరికా ఒత్తిడి
  • అమెరికా నిర్ణయంపై అధ్యయనం చేస్తున్నామన్న భారత అధికార వర్గాలు
  • ఏకపక్ష నిర్ణయమన్న చైనా, పట్టించకోమన్న టర్కీ, విలువలేని నిర్ణయమన్న ఇరాన్‌
     


Most Popular