ఈ స్టాక్స్‌ను గమనించండి... (ఏప్రిల్ 23)

ఈ స్టాక్స్‌ను గమనించండి... (ఏప్రిల్ 23)
 • ఎల్లుండి జరిగే బోర్డు మీటింగ్‌లో ఈక్విటీ ద్వారా నిధుల సేకరణపై నిర్ణయం తీసుకోనున్న టెక్స్‌మాకో రైల్‌
 • ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌ ద్వారా $30 మిలియన్ల నిధులను సమీకరించేందుకు దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ బోర్డు అనుమతి
 • లక్ష్మి టీకి మూడు టీ ఎస్టేట్స్‌ను రూ.150.45 కోట్లకు విక్రయించనున్నట్టు ప్రకటించిన మెక్‌లాయిడ్‌ రసెల్‌
 • ఎసెల్‌ ప్రొప్యాక్‌లో నియంత్రిత వాటాను రూ.3211 కోట్లతో కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌
 • IL&FSకు చెందిన 7 విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులను కొనుగోలు చేసేందుకు రూ.4800 కోట్లతో అధిక బిడ్‌లను వేసిన గెయిల్‌
 • ఈనెల 25న బోర్డు మీటింగ్‌లో బోనస్‌ ఇష్యూపై నిర్ణయం తీసుకోనున్న బయోకాన్‌
 • క్యూఐపీ ద్వారా నిధుల సేకరణపై ఈనెల 25న నిర్ణయం తీసుకోనున్న హిందుస్తాన్‌ కాపర్‌ బోర్డు
 • మే 2న జరిగే బోర్డుమీటింగ్‌లో నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న సన్‌టెక్‌ రియాల్టీ
 • కేంద్రానికి రూ.4638 కోట్ల విలువైన 51.76 కోట్ల షేర్లను కేటాయించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 
 • క్యూ-4లో 35 శాతం క్షీణతతో రూ.31.27 కోట్లుగా నమోదైన మహీంద్రా లైఫ్‌స్పేస్‌ నికరలాభం
 • లుకేమియా చికిత్సలో వినియోగించే బసుల్‌ఫాన్‌ ఇంజెక్షన్‌ను విక్రయించేందుకు శిల్పా మెడికేర్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం
 • రుణాల ద్వారా రూ.414 కోట్ల నిధులను సమీకరించేందుకు ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ బోర్డు సూత్రప్రాయ అంగీకారం
 • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి ఎస్సార్‌ షిప్పింగ్‌
 • 5పైసా క్యాపిటల్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10 శాతానికి సవరింపు
 • JBF ఇండస్ట్రీస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు


Most Popular