క్యూ4 ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్

క్యూ4 ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్
 • మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన రిలయన్స్
 • నికర లాభంలో 9.8 శాతం వృద్ధి
 • నికర లాభం రూ.10362 కోట్లు
 • ఆదాయంలో 19.4 శాతం వృద్ధి
 • ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు
 • రిటైల్ సేవల్లో 51.6 శాతం వృద్ధి 
 • డిజిటల్ సేవల వ్యాపారంలో 61.6 శాతం వృద్ధి
 • ఎబిటా రూ.20832 కోట్లు (12.7 శాతం వృద్ధి)
 • గత ఆర్థిక సంవతర్సంలో రిలయన్స్ రిటైల్ రూ.1 లక్ష కోట్ల ఆదాయాన్ని తాకింది.
 • రిలయన్స్ జియో 30 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది.
   


Most Popular