ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (ఏప్రిల్ 18)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (ఏప్రిల్ 18)
 • ఒక్కో షేరుపై రూ.27 మొత్తం డివిడెండ్‌ చెల్లించనున్న మైండ్‌ట్రీ 
 • ఒక్కో షేరుపై రూ.3 మధ్యంతర డివిడెండ్‌, రూ.4 తుది డివిండెడ్‌, రూ.20 ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించేందుకు మైండ్‌ట్రీ బోర్డు అప్రూవల్‌
 • క్యూ-4లో 8.9శాతం వృద్ధితో రూ.198 కోట్లుగా నమోదైన మైండ్‌ట్రీ నికరలాభం
 • గృహ్‌ ఫైనాన్స్‌ కొనుగోలు ప్రతిపాదనకు బంధన్‌ బ్యాంక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సీసీఐ
 • వ్యక్తిగత కారణాలతో సొమానీ సిరామిక్స్‌ సీఈఓ తుల్జారామ్‌ మహేశ్వరి రాజీనామా
 • ఇండో రామా సింథెటిక్స్‌ చీఫ్‌ కమర్షియల్‌, ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఉమేశ్‌ అగర్వాల్‌ నియామకం
 • MCLR రేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన యునైటెడ్‌ బ్యాంక్‌
 • నెక్స్ట్‌ మీడియా వర్క్స్‌లో వాటాను 51శాతానికి పెంచుకున్న హెచ్‌టీ మీడియా
 • ముంబాయి, ఢిల్లీ నుంచి అదనంగా 18 విమానాలను ప్రారంభించిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
 • ఏప్రిల్‌ 23న జరిగే బోర్డు మీటింగ్‌లో షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనున్న సస్కేన్‌ టెక్నాలజీస్‌
 • బోనస్‌ షేర్ల జారీకి మే2ను రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించిన ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌
 • కేంద్రం నుంచి ఫ్రైయిట్‌ సబ్సిడీ రూపంలో రూ.174.5 కోట్ల క్లెయిమ్స్‌ పొందిన స్టార్‌ సిమెంట్‌
 • ఏప్రిల్‌ 22న ప్రారంభం కానున్న జేఎం ఫైనాన్షియల్‌ ఎన్‌సీడీ ఇష్యూ, సైజ్‌ రూ.వెయ్యి కోట్లు
 • రత్తన్‌ ఇండియా పవర్‌ కొత్త సీఎఫ్‌ఓగా హస్ముఖ్‌లాల్‌ డార్జి
 • RVNL నుంచి రూ.443.23 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందిన అశోకా బిల్డ్‌కాన్‌
 • అదాని ఎంటర్‌ప్రైజెస్‌ సీఎఫ్‌ఓ రాజేశ్‌ సూర్యకాంత్‌ షా రాజీనామా


Most Popular