ఐపీఓ & న్యూలిస్టింగ్‌ అప్‌డేట్స్‌..

ఐపీఓ & న్యూలిస్టింగ్‌ అప్‌డేట్స్‌..
  • పబ్లిక్‌ ఇష్యూకు రానున్న  స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ 
  • సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన  స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ 
  • ఐపీఓ ద్వారా రూ.4500 కోట్లను సమీకరించనున్న కంపెనీ 
  • OFSలో భాగంగా వాటాలను విక్రయించనున్నకంపెనీ ఛైర్మన్‌ ఖుర్షీద్‌
  • దారువాలా, షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీలు
  • తొలిరోజే అదరగొట్టిన పాలీక్యాబ్‌ ఇండియా
  • మంగళవారం స్టాక్‌ మార్కెట్లలో లిస్టైన పాలీ క్యాబ్‌
  • ఇష్యూ ధర రూ.538 కాగా రూ.633 వద్ద లిస్టైన పాలీ క్యాబ్‌
  • తొలిరోజూ దాదాపు 22 శాతం లాభంతో ముగిసిన పాలీ క్యాబ్‌
  • ఎన్‌ఎస్‌ఈలో హెవీ వాల్యూమ్స్‌, చేతులు మారిన 2 కోట్లకు పైగా షేర్లు


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');