ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఇదే..

ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఇదే..

వచ్చే నెల్లో జరిగే ప్రపంచ కప్‌ కోసం 15 మంది క్రికెటర్లతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రెండో వికెట్‌ కీపర్‌గా దినేష్‌ కార్తిక్‌కు జట్టులో స్థానం లభించింది. అందరూ ఊహించనట్టుగానే ఆల్‌రౌండర్‌ కోటాలో విజయ్‌ శంకర్‌, హార్డిక్‌ పాండ్యాలు జట్టులో స్థానం నిలుపుకున్నారు. అలాగే ప్రపంచకప్‌ కోసం రిజర్వ్‌ బెంచ్‌ను కూడా ప్రకటించారు. ఎవరైనా క్రికెటర్‌ గాయపడితే అంబటి రాయుడు, రిషబ్‌పంత్‌లు వారి స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

భారత జట్టు వివరాలు : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌, మహీంద్ర సింగ్‌ ధోని, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, యుజుర్వేంద్ర చాహల్‌, కుల్డీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్డిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, 

రిజర్వ్‌ బెంచ్‌ : అంబటి రాయుడు, రిషబ్‌పంత్‌Most Popular