ఐపీఓ అప్‌డేట్స్‌... (ఏప్రిల్ 10)

ఐపీఓ అప్‌డేట్స్‌... (ఏప్రిల్ 10)
  • పాలీక్యాబ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు స్పందన అదుర్స్‌
  • చివరి రోజున 51.65 రెట్ల అధిక స్పందన
  • ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల షేర్లను జారీ చేయనున్న పాలీక్యాబ్‌ ఇండియా 
  • పాలీక్యాబ్‌ ఇండియా ఐపీఓలో 91 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలు
  • ఐపీఓకు రానున్న బజాజ్‌ ఎనర్జీ
  • సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన బజాజ్‌ ఎనర్జీ
  • పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.5,450 కోట్లు సమీకరించనున్న బజాజ్‌ ఎనర్జీ
  • రూ.5,150 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ
  • ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో మరో రూ.300 కోట్ల విలువైన షేర్ల విక్రయం


Most Popular