మౌలిక రంగానికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి - BJP మ్యానిఫెస్టో హైలైట్స్

మౌలిక రంగానికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి - BJP మ్యానిఫెస్టో హైలైట్స్

మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్న బిజెపి
సంకల్ప్ పత్ర్ లోకార్పణ్ పేరుతో విడుదల
హాజరైన మోడీ, అమిత్ షా, రాజ్‌నాధ్, సుష్మ, అరుణ్ జైట్లీ
'ఫిర్ ఎక్‌బార్ మోడీ సర్కార్' అనే నినాదం
నల్లధనాన్ని కట్టడి చేసేందుకు బిజెపి పటిష్ట చర్యలు చేపట్టింది
అంతర్జాతీయ సమాజం ముందు భారత్ తలెత్తుకు గర్వంగా నిల్చుంది
సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్టైక్స్‌తో మన సత్తా చాటాం - అమిత్ షా
టెర్రరిజాన్ని అణిచివేసేందుకు మరిన్ని చర్యలు - అమిత్ షా
2014లో బిజెపికి జనాలు బలమైన మెజార్టీ ఇచ్చారు
గత మూడు దశాబ్దాలు ఎప్పుడూ రానంత మెజార్టీతో ప్రోత్సాహించారు
మోడీ ఈ 5 ఏళ్లలో 50 కీలక నిర్ణయాలు తీసుకున్నారు - అమిత్ షా
విద్యుత్, గ్యాస్ సహా అనేక రోజువారీ అవసరాలు..
సామాన్యులందరికీ అందేలా అనేక చర్యలు తీసుకున్నాం - అమిత్ షా
కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నాకే మ్యానిఫెస్టో రూపకల్పన - రాజ్‌నాధ్
12 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీ - రాజ్‌నాధ్
రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీలేకుండా స్వల్పకాలిక రుణాలు
మౌలిక రంగ అభివృద్ధికి 2024 వరకూ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంపునకు రూ.25 లక్షల కోట్ల నిధులు
టెర్రరిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదు - రాజ్‌నాధ్
అవసరమైతే ఎదురుదాడి చేయడానికి రక్షణ రంగానికి అత్యాధునిక..
ఆయు వ్యవస్థ, ఆయుధాలు - రాజ్‌నాధ్
ఈశాన్య రాష్ట్రాల చొరబాట్లపై ఉక్కుపాదం - రాజ్‌నాధ్
సాధ్యమైనంత త్వరగా రామమందిర నిర్మాణానికి..
అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నాం - రాజ్‌నాధ్
దేశంలోని రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ స్కీం అమలు
60 ఏళ్లు దాటిన చిన్నదుకాణదార్లకు కూడా పెన్షన్
సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువస్తాం - రాజ్‌నాధ్ సింగ్
2030 నాటికి మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతాం - రాజ్‌నాధ్ సింగ్
2025 నాటికి 5 ట్రిలియన్, 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా భారత్
2024 నాటికి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1 లక్ష కోట్ల రుణాలు
మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల్లో 50 శాతం రిజర్వేషన్
జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యాపారులందరికీ రూ.10 లక్షల బీమా
2022 నాటికి రైల్వే లైన్లన్నీ విద్యుదీకరణ - రాజ్‌నాధ్
ఇప్పుడున్న 101 విమానాశ్రయాలను రెట్టింపు
పోర్టుల సామర్ధ్యాలను ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం - రాజ్‌నాధ్
జాతీయవాదాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యానిఫెస్టో - అరుణ్ జైట్లీ
భారత్ కోసం భారతీయులు రూపొందించిన మ్యానిఫెస్టో ఇది - జైట్లీ
త్వరలో భారత్ మాలా 2.0

 

*More Updates soontv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');