స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఏప్రిల్ 8)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఏప్రిల్ 8)
 • NIIT టెక్నాలజీస్‌లో 30 శాతం వాటా కొనుగోలుకు సిద్ధమైన బేరింగ్‌ ప్రైవేటు ఈక్విటీ ఏషియా
 • విష్‌వర్క్స్‌ ఐటీ కన్సల్టింగ్‌లో 52.67 శాతం వాటాను రూ.287 కోట్లకు కొనుగోలు చేయనున్న NIIT టెక్‌
 • ESRI ఇండియా టెక్నాలజీస్‌లో మొత్తం 89 శాతం వాటాను రూ.90 కోట్లకు విక్రయించనున్న NIIT టెక్‌
 • లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, IBHF విలీనంపై క్లారిటీనిచ్చిన ఆర్‌బీఐ
 • లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, IBHF విలీనానికి ఇంకా ఆమోదం తెలపలేదని ప్రకటించిన ఆర్‌బీఐ 
 • ఇవాళ్టి నుంచి ఈనెల 12 వరకు సమ్మె చేయనున్న  IDBI బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌
 • టెక్స్‌మాకో హైటెక్‌, బ్రైట్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల విలీనానికి NCLT గ్రీన్‌సిగ్నల్‌, టెక్స్‌మాకో రైల్‌ షేర్ వెలుగులోకి వచ్చే అవకాశం
 • తన పదవికి రాజీనామా చేసిన GE పవర్‌ ఇండియా ఎండీ అండ్రూ హెచ్‌ డిలియోన్‌
 • GE పవర్‌ ఇండియా కొత్త ఎండీగా ఈనెల 17న పగ్గాలు చేపట్టనున్న ప్రశాంత్‌ జైన్‌
 • స్విట్జర్లాండ్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన ఇన్ఫోసిస్‌
 • MCLR రేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
 • ఏప్రిల్‌ 18న జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణఫై నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ బోర్డు
 • NBCC కొత్త సీఎండీగా శివ్‌ దాస్‌ మీనా నియామకం
 • విశాల్‌ ఫ్యాబ్రిక్స్‌ సీఎఫ్‌ఓ మహేశ్‌ చంద్ర కావత్‌ రాజీనామా
 • రైట్స్‌ ఇష్యూలో భాగంగా వొడాఫోన్‌ ఐడియాలో రూ.18వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న ఎఫ్‌పీఐలు
 • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ
 • భూషణ్‌ స్టీల్‌ విలీనం కావడంతో రికార్డు స్థాయిలో పెరిగిన టాటా స్టీల్‌ ఉత్పత్తి
 • 2018-19లో 35శాతం వృద్ధితో 16.79 మి.టన్నులుగా నమోదైన టాటాస్టీల్‌ ఉత్పత్తి

 

ఐపీఓ అప్‌డేట్స్‌..

 • మెట్రోపొలీస్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓకు 5.83 రెట్ల స్పందన
 • పాలిక్యాబ్‌ ఇండియా ఐపీఓకు తొలిరోజు 71 శాతం స్పందన, రేపటితో ముగియనున్న ఇష్యూ


Most Popular