వడ్డీరేట్లు తగ్గేనా..?

వడ్డీరేట్లు తగ్గేనా..?
  • ఇవాళ ప్రారంభం కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష
  • కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలను గురువారం ఉదయం గం.11.45కు ప్రకటించనున్న ఆర్‌బీఐ
  • ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష
  • కీలక వడ్డీరేట్లు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గే అవకాశముందని అంచనా వేస్తోన్న పరిశ్రమ వర్గాలు, నిపుణులు
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక వడ్డీరేట్లను 0.25శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • ఎన్నికల సంవత్సరం కాబట్టి వడ్డీరేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐపై ప్రభుత్వం ఒత్తిడి పెంచే అవకాశం
  • ఆర్‌బీఐ 0.25 శాతం వడ్డీ రేటు తగ్గిస్తుందని అంచనా వేస్తోన్నరేటింగ్‌ సంస్థ ఇక్రా
     


Most Popular